(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 033

॥ శ్రీః ॥
7.33. అధ్యాయః 033
Mahabharata - Drona Parva - Chapter Topics
యుధిష్ఠిరస్యాగ్రహణాత్ దుర్మనాయమానం దుర్యోధనం ప్రతి ద్రోణేన కస్యచిన్మహారథస్య హననప్రతిజ్ఞా॥ 1 ॥
సంజయేన ధృతరాష్ట్రం ప్రతి సంక్షేపతోఽభిమన్యువధకథనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-33-0x(4332)(46208)
పూర్వమస్మాసు భగ్నేషు ఫల్గుగేనామితౌజసా।
ద్రోణే చ మోఘసంకల్పే రక్షితే చ యుధిష్ఠిరే॥ 7-33-1(46209)
సర్వే విధ్వస్తకవచాస్తావకా యుధి నిర్జితాః।
రజస్వలా భృశోద్విగ్నా వీక్షమాణా దిశో దశ॥ 7-33-2(46210)
అవహారం తతః కృత్వా భారద్వాజస్య సంమతే।
లబ్ధలక్షైః శరైర్భిన్నా భృశావహసితా రణే॥ 7-33-3(46211)
శ్లాఘమానేషు భూతేషు ఫల్గునస్యామితాన్గుణాన్।
కేశవస్య చ సౌహార్దే కీర్త్యమానేఽర్జునం ప్రతి॥ 7-33-4(46212)
అభిశస్తా ఇవాభూవంధ్యానమూకత్వమాస్థితాః।
తతః ప్రభాతసమయే ద్రోణం ద్రుయోధనోఽబ్రవీత్॥ 7-33-5(46213)
ప్రణయాదభిమానాచ్చ ద్విషద్వృద్ధ్యా చ దుర్మనాః।
శృణ్వతాం సర్వయోధానాం సంరబ్ధో వాక్యకోవిదః॥ 7-33-6(46214)
నూనం వయం వధ్యపక్షే భవతో ద్విజసత్తమ।
తథాహి నాగ్రహీః ప్రాప్తం సమీపేఽద్య యుధిష్ఠిరం॥ 7-33-7(46215)
ఇచ్ఛతస్తే న ముచ్యేత చక్షుఃప్రాప్తో రణే రిపుః।
జిఘృక్షతో రక్ష్యమాణః సామరైరపి పాండవైః॥ 7-33-8(46216)
వరం దత్త్వా మమ ప్రీతః పశ్చాద్వికృతవానసి।
ఆశాభంగం న కుర్వంతి భక్తస్యార్యాః కథంచన॥ 7-33-9(46217)
సంజయ ఉవాచ। 7-33-10x(4333)
తతోఽప్రీతస్తథోక్తః సన్భారద్వాజోఽబ్రవీన్నృపం।
నార్హసే మాం తథా జ్ఞాతుం ఘటమానం తవ ప్రియే॥ 7-33-10(46218)
ససురాసురగంధర్వాః సయక్షోరగరాక్షసాః।
నాలం లోకా రణే జేతుం పాల్యమానం కిరీటినా॥ 7-33-11(46219)
విశ్వసృగ్యత్ర గోవిందః పృతనానీస్తథాఽర్జునః।
తత్ర కస్య బలం క్రామేదన్యత్ర త్ర్యంబకాత్ప్రభోః॥ 7-33-12(46220)
సత్యం తాత బ్రవీంయద్య నైతజ్జాత్వన్యథా భవేత్।
అద్యైకం ప్రవరం కంచిత్పాతయిష్యే మహారథం॥ 7-33-13(46221)
చక్రబ్యూహం విధాస్యామి యోఽభేద్యస్త్రిదశైరపి।
యోగేన కేనచిద్రాజన్నర్జునస్త్వపనీయతాం॥ 7-33-14(46222)
న హ్యజ్ఞాతమసాధ్యం వా తస్య సంఖ్యేఽస్తి కించన।
తేన హ్యుపాత్తం సకలం సర్వజ్ఞానమితస్తతః॥ 7-33-15(46223)
ద్రోణేన వ్యాహృతే త్వేవం సంశప్తకగణాః పునః।
ఆహ్వయన్నర్జునం సంఖ్యే దక్షిణామభితో దిశం॥ 7-33-16(46224)
తతోఽర్జునస్యాథ పరైః సార్ధం సమభవద్రణః।
తాదృశో యాదృశో నాన్యః శ్రుతో దృష్టోపి వా క్వచిత్। 7-33-17(46225)
తత్ర ద్రోణేన విహితో వ్యూహో రాజన్వ్యరోచత।
చరన్మధ్యందినే సూర్యః ప్రతపన్నివ దుర్దృశః॥ 7-33-18(46226)
తం చాభిమన్యుర్వచనాత్పితుర్జ్యేష్ఠస్య భారత।
బిభేద దుర్భిదం సంఖ్యే చక్రవ్యూహమనేకధా॥ 7-33-19(46227)
స కృత్వా దుష్కరం కర్మ హత్వా వీరాన్సహస్రశః।
రాజపుత్రశతం హత్వా కౌసల్యం చ బృహద్బలం॥ 7-33-20(46228)
మహారథం శల్యపుత్రం పౌత్రం తే లక్ష్మణం తథా।
షట్సు వీరేషు సంసక్తో దౌఃశాసనివశం గతః।
సౌభద్రః పృథివీపాల జహౌ ప్రాణాన్పరంతప॥ 7-33-21(46229)
వయం పరమసంహృష్టాః పాండవాః శోకకర్శితాః।
సౌభద్రే నిహతే రాజన్నవహారమకుర్మహి॥ 7-33-22(46230)
`జనమేజయ ఉవాచ। 7-33-23x(4334)
సమరోద్యుక్తకర్మాణః కర్మభిర్వ్యంజితశ్రమాః।
సకృష్ణాః పాండవాః పంచ దేవైరపి దురాసదాః॥ 7-33-23(46231)
శశ్వత్కర్మాన్వయైర్బుద్ధ్యా ప్రకృత్యా యశసా శ్రియా।
న భూతో భవితా వాపి కృష్ణస్య సదృశః పుమాన్॥ 7-33-24(46232)
సత్యధర్మతపోదానైర్ద్విజపూజాదిభిర్గుణైః।
సదేహస్త్రిదివం ప్రాప్తో రాజా కిల యుధిష్ఠిరః॥ 7-33-25(46233)
యుగాంతే చాంతకశ్చైవ జామదగ్న్యశ్చ కీర్తిమాన్।
రణస్థో భీమసేనశ్చ కథ్యంతే సదృశాస్త్రయః॥ 7-33-26(46234)
ప్రతిజ్ఞాకర్మదక్షస్య రణే గాండీవధన్వనః।
ఉపమాం నాధిగచ్ఛామి పార్థస్య సదృశీం క్షితౌ॥ 7-33-27(46235)
గురువాత్సల్యమత్యంతం నైభృత్యం వినయో దమః।
నకులే త్వాభిరూప్యం చ శౌర్యం చ నియతాని షట్॥ 7-33-28(46236)
శ్రుతమాధుర్యగాంభీర్యసత్త్వరూపపరాక్రమైః।
సదృశో దేవయోర్వీరః సహదేవః కిలాశ్వినోః॥ 7-33-29(46237)
యే చ కృష్ణే గుణాః స్ఫీతాః పాండవేషు చ యే గుణాః।
అభిమన్యౌ కిలైకస్థా దృశ్యంతే తే గుణాః శుభాః॥ 7-33-30(46238)
యుధిష్ఠిరస్య శౌర్యేణ కృష్ణస్య చరితేన చ।
కర్మణా భీమసేనస్య సదృశం భీమకర్మణః॥ 7-33-31(46239)
ధనంజయస్య రూపేణ విక్రమేణ శుభేన చ।
వినయే సహదేవస్య సదృశం నకులస్య చ॥ 7-33-32(46240)
అభిమన్యుం ద్విజశ్రేష్ఠ సౌభద్రమపరాజితం।
శ్రోతుమిచ్ఛామి కార్త్స్న్యేన కథమాయోధనే హతః॥ 7-33-33(46241)
వైశంపాయన ఉవాచ। 7-33-34x(4335)
అభిమన్యుం హతం శ్రుత్వా ధృతరాష్ట్రో జనాధిపః।
విస్తరేణ మహారాజ పర్యపృచ్ఛత్స సంజయం'॥ 7-33-34(46242)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-33-35x(4336)
పుత్రం పురుషసింహస్య సంజయాప్రాప్తయౌవనం।
రణే వినిహతం శ్రుత్వా భృశం మే దీర్యతే మనః॥ 7-33-35(46243)
దారుణః క్షత్రధర్మోఽయం విహితో ధర్మకర్తృభిః।
యత్ర రాజ్యేప్సవః శూరా బాలే శస్త్రమపాతయన్॥ 7-33-36(46244)
బాలమత్యంతసుఖినం విచరంతమభీతవత్।
కృతాస్త్రా బహవో జఘ్నుర్బ్రూహి గావల్గణే కథం॥ 7-33-37(46245)
బిబిత్సతా రథానీకం సౌభద్రేణామితౌజసా।
విక్రీడితం యథా సంఖ్యే తన్మమాచక్ష్వ సంజయ॥ 7-33-38(46246)
సంజయ ఉవాచ। 7-33-39x(4337)
యన్మాం పృచ్ఛసి రాజేంద్ర సౌభద్రస్య నిపాతనం।
తత్తే కార్త్స్న్యేన వక్ష్యామి శృణు రాజన్సమాహితః॥ 7-33-39(46247)
విక్రీడితం కుమారేణ యథానీకం బిభిత్సతా।
ఆరుగ్ణాశ్చ యథా వీరా దుఃసాధ్యాశ్చాపి విప్లువే॥ 7-33-40(46248)
దావాగ్న్యభిపరీతానాం భూరిగుల్మతృణద్రుమే।
వనౌకసామివారణ్యే త్వదీయానామభూద్భయం॥ ॥ 7-33-41(46249)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-33-2 రజస్వలా ధూలివ్యాప్తాః॥
5-33-9 వికృతవానన్యథా కృతవాన్॥
5-33-15 కలాభిః సహితం సకలం। ఇతోఽస్మత్తః। తతోఽన్యతః॥
5-33-21 షట్సు ద్రోణద్రౌణికృపకర్ణభోజశల్యేషు॥
5-33-28 నైభృత్యం కృతకర్తవ్యాప్రకాశనం॥
5-33-36 ధర్మకర్తృభిర్మన్వాదిభిః॥
5-33-33 త్రయస్త్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.